Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu

2021-05-22 12

Narayanan “Vijayaraj” Alagarswami, better known by his stage name Vijayakanth, is an Indian politician and former film actor who has worked predominantly in Tamil cinema. He was the Leader of the Opposition in the Tamil Nadu Legislative Assembly from 2011 to 2016
#Vijaykanth
#Vijayakanth
#Kollywood
#DMDK
#Tamilnadu

విజయకాంత్ గత సంవత్సరం కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సాధారణంగా ఎంఐఓటీ ఆస్పత్రిలో తరచూ చెకప్ కోసం వెళ్తుంటారు. ఈ కారణంగానే ఆయన ఎక్కువగా బయట కనిపించడం లేదు. రాజకీయాల్లోకి డీఎండీకే పార్టీ స్థాపించి వచ్చినప్పటికీ.. ఆ పార్టీ ప్రభావం అంతగా చూపలేదు. అయితే, అనేక హిట్ సినిమాల్లో నటించిన విజయకాంత్.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.